www.breakingnow.app | Sun, 22 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

KGBVలో విద్యా ప్రమాణాలపై డీఈవో సమీక్ష

Share:
128 Views
KGBVలో విద్యా ప్రమాణాలపై డీఈవో సమీక్ష

కోడిమ్యాల మండలంలోని KGBV కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జగిత్యాల డీఈవో కె. రాము సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. అనంతరం తరగతి గదులను సందర్శించి బోధనా తీరును గమనించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని, మెరుగైన ఫలితాల సాధనకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులకు సూచించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.