Logo
Download our app
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
NEWS   Oct 15,2026 10:33 am
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో ఓటర్లు తమ ఎపిక్‌ నంబరు / వ్యక్తిగత వివరాల ద్వారా ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు. ఎపిక్‌ నంబరు అందుబాటులో లేకపోతే వ్యక్తిగత వివరాలను నమోదు చేసి దాన్ని పొందవచ్చు. పోలింగ్‌ కేంద్రాలు, స్థానాలు, రిజర్వేషన్ల వివరాలు కూడా పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాల కోసం ప్రత్యేకంగా ‘అభ్యర్థుల పోర్టల్‌’ ఆప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలను సైతం వెంటనే తెలుసుకునేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

LATEST NEWS   Oct 15,2026 12:06 am
అదనపు కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు
జగిత్యాల: బదిలీపై నిజామాబాద్‌కు వెళ్తున్న జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజగౌడ్‌కు పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు...

⚠️ You are not allowed to copy content or view source