Logo
Download our app
నిర్మల్‌లో ప్రైవేటు బస్సు సీజ్‌
NEWS   Oct 14,2026 09:37 pm
నిర్మల్‌: సరైన ధ్రువపత్రాలు లేకుండా ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును రవాణా శాఖ అధికారులు సీజ్‌ చేశారు. నిర్మల్‌ జిల్లా గంజాల్‌ టోల్‌ ప్లాజా వద్ద నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌ వెళ్తున్న బస్సుకు అవసరమైన ధ్రువపత్రాలు లేవని గుర్తించి ఈ చర్య తీసుకున్నారు. జిల్లా రవాణా అధికారి దుర్గాప్రసాద్‌ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు ధూప్‌ సింగ్‌, తిరుపతి, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు రానా శ్రీ, అక్షయ్‌, రజనీకాంత్‌తో పాటు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

LATEST NEWS   Oct 15,2026 12:06 am
అదనపు కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు
జగిత్యాల: బదిలీపై నిజామాబాద్‌కు వెళ్తున్న జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజగౌడ్‌కు పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు...

LATEST NEWS   Oct 15,2026 12:05 am
ప్రసూనాంబకు ఆత్మీయ అభినందనలు
జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన ప్రసూనాంబను జిల్లా విద్యాధికారి కే. రాము, పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాల్ల అమర్‌నాథ్ రెడ్డి,...

⚠️ You are not allowed to copy content or view source