పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీకి సన్మానం
NEWS Oct 11,2026 10:37 pm
అర్ధవీడు మండలం పాపినేనిపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) సభ్యులను గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీ కె.పి. నాగార్జున రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను అభినందించి, పాఠశాల అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు.