Logo
Download our app
ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటే అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫారాలు కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొని వెళ్లడానికి యువత ముందుండి ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీకి సన్మానం
అర్ధవీడు మండలం పాపినేనిపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) సభ్యులను గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీ కె.పి. నాగార్జున రెడ్డి...

⚠️ You are not allowed to copy content or view source