Logo
Download our app
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర PRTS ఏర్పాటు చేసే ప్రణాళికను అధికారులు సీఎం రేవంత్‌ రెడ్డికి వివరించారు. కూకట్‌పల్లి–రాయదుర్గం, నాలెడ్జ్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ ప్రాంతాలను అనుసంధానించేలా 4 కారిడార్లను ప్రతిపాదించారు. డ్రైవర్లు లేకుండా ఎలివేటెడ్‌ ట్రాక్‌లపై నడిచే ఈ పాడ్‌లలో 3 నుంచి 6 మంది ప్రయాణించవచ్చు. మెట్రో, ఎంఎంటీఎస్‌, బస్‌ స్టేషన్లతో అనుసంధానించాలని సీఎం సూచించారు. ప్రాజెక్టు వ్యయం, టికెట్‌ ధరలు, నిర్మాణ గడువు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source