Logo
Download our app
ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
NEWS   Oct 06,2026 10:20 am
ప్రజా ప్రతినిధులు తమ వ్యాపారాలు,ఆస్తుల వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంత మంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్,నిర్మాణం, భూములు,విద్యా,వైద్యం,హోటల్స్ వివిధ రంగాల్లో ఆస్తులు కూడా పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. ప్రజా ప్రతినిధులు ఆరోపణలకు స్వస్తి పలికి వివరాలను ప్రజల ముందు ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 10:21 am
మున్సిపల్ చైర్మన్ ఇంటి ముందు యువతీ ధర్నా
ప్రేమ పేరుతో యువకుడు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ఆందోళన చేపట్టింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్...

LATEST NEWS   Oct 06,2026 10:20 am
నిర్లక్ష్యం ఖరీదు 3వేల చెట్లు, ₹300 కోట్లు!
హైదరాబాద్: మల్టీ బ్రిడ్జిలు కడుతామంటూ కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు విషయంలో అధికారుల నిర్లక్ష్యం తీరని నష్టాన్ని మిగిల్చింది. గడిచిన 6 నెలల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల కోసం ఇంజినీర్లు...

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

⚠️ You are not allowed to copy content or view source