Logo
Download our app
పోటీ చేసిన 2 చోట్లా ‘విజయ్‌’మే!
NEWS   May 04,2026 07:25 pm
త‌మిళ‌నాట చ‌రిత్ర సృష్టించారు విజ‌య్. టీవీకే ఏర్పాటు తర్వాత ప్రజలతో ‘విజిల్‌’ వేయించి మెజార్టీ స్థానాలు గెలవడం ద్వారా అటు సినిమాల్లోనే కాదు.. ఇటు పాలిటిక్స్‌లోనూ ‘సూపర్‌ హిట్‌’ కొట్టారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన విజయ్‌.. 2 చోట్లా తన సమీప ప్రత్యర్థులను ఓడించి సత్తా చాటారు. హంగ్‌ వస్తే విజ‌య్ కింగ్‌మేకర్ అవుతారంటూ అధికంగా వెలువ‌డిన అంచ‌నాలను చెద‌ర‌గొడుతూ కింగ్‌గా అవతరించాడు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source