Logo
Download our app
విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ లేదా?
NEWS   Apr 29,2026 07:09 pm
తమిళనాడులో అధికార DMK కూటమి మరోసారి అధికారం దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్‌ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. 234 స్థానాల్లో DMK కూటమికి 125–145 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. AIDMK 65–80 సీట్లు. విజయ్ పార్టీ TVK 18–24 స్థానాలు. యువ ఓటర్లలో TVKకు మంచి మద్దతు ఉన్నప్పటికీ మహిళలు, ముస్లింలు DMK వైపు మొగ్గు చూపినట్లు తేలింది. విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ లేన‌ట్టేన‌ని స‌ర్వేల సారాంశం.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source