మున్సిపల్ కమిషనర్ కు సన్మానం
NEWS Apr 08,2025 12:55 pm
రాష్ట్ర స్థాయిలో ఆస్తి పన్ను వసూలు విషయంలో ఉత్తమ ప్రతిభ అవార్డు, ప్రశంసా పత్రం పొందిన మున్సిపల్ కమీషనర్ మోహన్ కి, R.I అక్షయ్ కి సన్మానించిన మెటుపల్లి కాంగ్రెస్ 7వ వార్డు ఇంచార్జ్ అబ్దుల్ జాకీర్, 10వ వార్డు ఇంచార్జ్ జాజాల రాజగోపాల్, 6వ వార్డు ఇంచార్జ్ బుర్ర మహేంధర్. ఇట్టి కార్యక్రమంలో రమేష్, గౌస్, తదితరులు పాల్గొన్నారు.