జగన్ రాకుండా అడ్డుకునే దమ్ముంది
NEWS Apr 07,2025 07:12 pm
మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్ రెడ్డిపై భగ్గుమన్నారు. జగన్ పర్యటనపై స్పందించారు. తనను రాకుండా ఆపే దమ్ము, ధైర్యం తమకు ఉన్నాయని అన్నారు. మాలో ఉన్నది టీడీపీ, చంద్రబాబు, పరిటాల బ్లడ్ అని స్పష్టం చేశారు. జగన్ హెలికాప్టర్ దిగకుండా వెనక్కి తిరిగి పంపే శక్తి తమకు ఉందన్నారు. కానీ చంద్రబాబు తమకు అలాంటి సంస్కృతి నేర్పలేదన్నారు పరిటాల సునీత.