Download our app
✖
Download our app
చంద్రబాబు వైఫల్యం ఏపీకి అన్యాయం
NEWS Feb 02,2025 03:29 am
కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన బడ్జెట్ 2025పై తీవ్రంగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీకి ఇంత అన్యాయం జరగడానికి ప్రధాన కారకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడేనని సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన ఎంపీల మద్దతుతో కేంద్రంలో కొలువు తీరిన మోడీ ఎన్డీయే సర్కార్ పూర్తి వివక్ష చూపించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అత్యుత్సాహం, బాధ్యతా రాహిత్యం ఏపీ పాలిట శాపంగా మారిందన్నారు.
Top News
LATEST NEWS Feb 13,2026 11:44 pm
భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు....

LATEST NEWS Feb 13,2026 10:56 pm
కరీంనగర్‌లో సత్తా చూపిన బీజేపీ
కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లలో BJP 30 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్ 14, BRS 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్...

LATEST NEWS Feb 13,2026 06:16 pm
బిజెపి పార్టీ అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ బిజెపి పార్టీ అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి 115 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ...

⚠️ You are not allowed to copy content or view source