Logo
Download our app
వెంకటేశ్వర కన్వెన్షన్ మండపం ప్రారంభం
NEWS   Jan 31,2025 07:00 pm
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కన్వెన్షన్ కల్యాణమండపం ప్రారంభోత్సవం జరిగింది. స్థానిక సర్పంచ్, Ex ఎంపీపీ డాడీ సూర్యనాగేశ్వరావు సోదరుడు రాము దీన్ని నిర్మించారు. ఈ కార్యక్రమానికి జనసేన ఇంచార్జ్ PVSN రాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఇంచార్జ్ తో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source