వివాహ మహోత్సవంలో డిసిసి అధ్యక్షులు
NEWS Jan 31,2025 05:42 pm
బుచ్చయ్యపేట మండలం రాజాం మరిసా వారి వివాహానికి హాజరై నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు జిల్లా డీసీసీ అధ్యక్షులు మీసాల సుబ్బన్న, బుచ్చియ్యపేట ప్రెస్ టీమ్ సభ్యులు వేణు, రామలింగం పోలీబాబు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, గోవింద్, సీతా గణేష్, రాజాం మాజీ సర్పంచ్ సత్యనారాయణ, టీడీపీ యూత్ లీడర్ నరేష్, వరుడు తల్లిదండ్రులు.