వివాహ మహోత్సవంలో AP హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల
NEWS Jan 31,2025 05:40 pm
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం, బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామంలో జరిగిన మరిసా వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు. తెలుగుదేశం పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు హాజరయ్యారు.