Logo
Download our app
VHP ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
NEWS   Jan 14,2025 12:02 pm
మెట్ పల్లి పట్టణంలో VHP ఆద్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రధాన వక్త లింబగిరి స్వామి, VHP జిల్లా ఉపాధ్యక్షులు పొహార్ తుకారాం, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రఖండ కార్యదర్శి మఱ్ఱి భాస్కర్, పట్టణ కార్యదర్శి వేములవాడ రాజ శేఖర్, బహుమతి ప్రదాత సాంబారి ప్రభాకర్, నగర సహ కార్యదర్శి ముక్కనరేష్, గుర్రాల విక్రమ్, దేశిరాజు దేవలింగం RSS విభాగ్ కర్యవాహ గోనె బూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source