Logo
Download our app
ప్ర‌జ‌ల‌కు అండ‌గా ప‌ల్లె పండుగ
NEWS   Jan 14,2025 11:21 am
ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉండేందుకే ప‌ల్లె పండుగ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌న్నారు మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని య‌ర్రాయ‌ప‌ల్లెలో పాల్గొన్నారు. ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థిగా తొలిసారిగా ఈ ఊరికి వ‌చ్చాన‌ని, మీరు ఆద‌రించిన తీరుకు ఎల్ల‌ప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నారు. మీ ఆశీర్వాదం వ‌ల్ల‌నే తాను గెలుపొందాన‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం గ్రామాల అభివృద్దిపై ఫోక‌స్ పెట్టింద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source