డాకు మహారాజ్ మూవీ సూపర్
NEWS Jan 14,2025 11:08 am
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కలిసి నటించిన డాకు మహారాజ్ చిత్రం అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు సోదరి, ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. బాపట్ల జిల్లా చీరాల లోని మోహన థియేటర్ లో సినిమాను కుటుంబ సమేతంగా చూశారు. చిత్రంలో సామాజిక, సందేశాత్మక అంశాలతో పాటు బాలయ్య నటన కెవ్వు కేక అనిపించేలా ఉందన్నారు.