Logo
Download our app
ఘ‌నంగా మ‌ల్ల‌న్న బ్ర‌హ్మోత్స‌వాలు
NEWS   Jan 14,2025 09:00 am
ప్రాచీన శైవ క్షేత్రం ఐన‌వోలులోని మ‌ల్లికార్జున స్వామి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభం అయ్యాయి. తెలంగాణ న‌లుమూల‌ల నుంచి పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు భ‌క్తులు. సంక్రాంతి పండుగను పుర‌స్క‌రించుకుని 3 రోజుల పాటు ఉత్స‌వాలు జ‌రుగుతాయి. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భ‌క్తులు మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source