సంక్రాంతికి వస్తున్నాం బిగ్ సక్సెస్
NEWS Jan 14,2025 07:05 am
దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో మినిమం గ్యారెంటీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిగ్ సక్సెస్ టాక్ స్వంతం చేసుకుంది. విక్టరీ వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో నటించారు. ఫుల్ కామెడీతో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమాను రూపొందించాడు డైరెక్టర్. వెంకీ మామ హ్యాట్రిక్ కొట్టడం విశేషం. గతంలో ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలు సూపర్ సక్సెస్ .