Logo
Download our app
పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అక్ర‌మం
NEWS   Jan 14,2025 04:17 am
ఇచ్చిన హామీలు ఎందుకు అమ‌లు చేయ‌డం లేదంటూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించినందుకు గాను హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ మండిప‌డ్డారు మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు. పండుగ వేళ ఇంట్లో ఉన్న రెడ్డిని అదుపులోకి తీసుకుని హైద‌రాబాద్ కు త‌ర‌లించడం దారుణ‌మ్నారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయ‌డాన్ని బీఆర్ఎస్ ప్ర‌జా ప్ర‌తినిధులు, మాజీ మంత్రులు తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source