Logo
Download our app
జ‌పాన్ లో భారీ భూకంపం
NEWS   Jan 14,2025 03:55 am
నైరుతి జ‌పాన్ లో తీవ్ర భూకంపం సంభ‌వించింది. భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం చోటు చేసుకుంది. రిక్ట‌ర్ స్కేల్ పై 6.9 తీవ్ర‌త‌తో భూమి కంపించిన‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మ‌రో వైపు ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని , ఏ క్ష‌ణ‌మైనా సునామీ రావ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. క్యుషులోని మియాజాకి ప్రిఫెక్చర్‌లో కేంద్రీకృతమై ఉన్న ఈ భూకంపం, ఒక మీటర్ వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source