Logo
Download our app
ఘనంగా వివేకానంద జయంతి వేడుక
NEWS   Jan 12,2025 03:54 pm
కోరుట్ల పట్టణంలో స్వామి వివేకానంద 162 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సనాతన ధర్మ పరిరక్షణ సమితి హిందూ ఐక్యవేదిక కన్వీనర్, జనసేన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు వోడ్నాల రామారావు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద స్వామిని ఆదర్శంగా తీసుకొని ప్రతి యువత తన జీవితంలో అతి ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సురేష్ సంపత్ జగదీష్, జన సైనికులు సాయికృష్ణ, అనిల్, సురేష్, రంజిత్, శశి, సభ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source