Logo
Download our app
నిజామాబాద్ లో మైనార్టీ కమిషన్ చైర్మన్ పర్యటన
NEWS   Jan 09,2025 11:56 am
మైనారిటీల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ సూచించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటనకు విచ్చేసిన సందర్భంగా అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. కలెక్టర్ మర్యాద పూర్వకంగా కలిశారు. మైనారిటీలు అభివృద్ధి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Top News

ENTERTAINMENT   Sep 27,2026 11:31 am
‘రామాయణ’ కొత్త పోస్టర్‌ విడుదల
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వనవాసం నేపథ్యంలో రూపొందించిన పోస్టర్‌లో రాముడిగా రణ్‌బీర్...

LATEST NEWS   Sep 27,2026 10:46 am
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన
నందవరం మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కేజీబీవీ వసతి భవనం, ఆరోగ్య కేంద్రం, తాగునీటి కేంద్రం, సచివాలయం, సీసీ...

ఘనంగా బాలసాహిత్య గ్రంథాలయం ప్రారంభం
ఇబ్రహీంపట్నం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలసాహిత్యానికి అనుగుణంగా నూతనంగా తీర్చిదిద్దిన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కటుకం కవిత ఆధ్వర్యంలో 100...

⚠️ You are not allowed to copy content or view source