అల్లు అర్జున్‌కు పోలీసుల ఝలక్
NEWS Dec 31,2024 08:08 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తను డబ్బు, పలుకుబడి కలిగిన వ్యక్తి అని, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. విచారణకు సహకరించక పోవడం వల్లనే తాము బన్నీని అరెస్ట్ చేయడం జరిగందన్నారు.