Logo
Download our app
దేశంలో అత్యంత పేద సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ
NEWS   Dec 31,2024 05:43 am
దేశంలో అత్యంత పేద ముఖ్య‌మంత్రిగా ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ నిలిచారు. ఏడీఆర్ సీఎంల ఆస్తుల‌ను ప్ర‌క‌టించింది. రూ. 931 కోట్ల‌తో అత్యధిక ఆస్తులు క‌లిగిన ముఖ్య‌మంత్రిగా టాప్ లో నిలిచారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మొత్తం 31 మంది ముఖ్య‌మంత్రుల ఆస్తుల విలువ రూ. 1,630 కోట్లు ఉన్న‌ట్లు తేల్చింది.

Top News

LATEST NEWS   Feb 12,2026 04:34 pm
ఏపీ అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం-విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. అడ్జర్న్ అయ్యిన సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత కీలక అంశాలు చర్చించగా,...

LATEST NEWS   Feb 12,2026 03:31 pm
భారత్‌ బంద్: కార్మికులు కేంద్ర వ్యతిరేక సమ్మె
దేశవ్యాప్తంగా భారీ సమ్మె నిర్వహిస్తూ కార్మికులు, రైతులు కేంద్ర ప్రభుత్వ కొత్త నాలుగు లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలు మరియు కార్మిక, రైతు-ప్రజా వ్యతిరేక పొలీసీలకు వ్యతిరేకంగా...

LATEST NEWS   Feb 12,2026 02:57 pm
రాహుల్‌పై బీజేపీ డిమాండ్
లోక్‌సభలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు....

⚠️ You are not allowed to copy content or view source