రూ. 913 కోట్ల సంపదతో చంద్రబాబు టాప్
NEWS Dec 31,2024 05:19 am
దేశంలో టీడీపీ చీఫ్, సీఎం నారా చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్నమైన సీఎంగా నిలిచాడు. రూ.332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రెండో స్థానంలో ఉండగా చివరి స్థానంలో కేవలం రూ. 15 లక్షల సంపదతో టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు.