Logo
Download our app
చిర‌స్మ‌ర‌ణీయుడు పీజేఆర్
NEWS   Dec 28,2024 07:01 pm
మాజీ మంత్రి, దివంగ‌త పీజేఆర్ పేదల దేవుడ‌ని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. జీవిత కాల‌మంతా కార్మికులు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం ప‌ని చేశాడ‌ని అన్నారు. పీజేఆర్ వ‌ర్దంతి సంద‌ర్బంగా ఆయ‌న చిత్ర ప‌టానికి పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం పేద‌ల గుండెల్లో పీజేఆర్ చిర‌స్థాయిగా నిలిచి పోతార‌ని అన్నారు సీఎం.

Top News

ASTROLOGY   Sep 23,2026 01:23 pm
ట్యాంక్‌బండ్‌పై నిమ‌జ్జ‌న సంద‌డి
హైద‌రాబాద్‌: ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వినాయక నిమజ్జనాల సందడి నెలకొంది. ‘గణపతి బప్పా మోరియా.. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై’ నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి....

LATEST NEWS   Sep 23,2026 01:09 pm
గ‌ణేషుడి పూజలో పాల్గొన్న బాల్‌రాజ్ గౌడ్
వినాయక నవరాత్రుల ముగింపు సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన గణపతి పూజ మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆల్ రిసా గ్రూప్ చైర్మన్ పల్లె...

LATEST NEWS   Sep 23,2026 01:06 pm
గ‌డిచిన ప‌ది రోజుల్లో బంగారం ధ‌ర‌లు
LATEST NEWS   Sep 23,2026 01:06 pm
గ‌డిచిన ప‌ది రోజుల్లో బంగారం ధ‌ర‌లు
⚠️ You are not allowed to copy content or view source