Logo
Download our app
విద్యుత్ భారం జ‌గ‌న్ రెడ్డిదే పాపం
NEWS   Dec 28,2024 12:58 pm
విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నిర్వీర్యం చేసిన చ‌రిత్ర జ‌గ‌న్ రెడ్డిదేన‌ని అన్నారు మంత్రి కొలుసు పార్థ‌సార‌థి. విద్యుత్ కొనుగోలు పేరుతో హిందూజాకి రూ.1400 కోట్లు ముట్టజెప్పార‌ని, కేపీహెచ్పీలో 10 ఎకరాలను జ‌గ‌న్ బినామీలు కొట్టేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. విద్యుత్ రంగంలో రూ.50 వేల కోట్ల అప్పులు త‌మ మీద మోపారంటూ వాపోయారు. చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు చెల్లించలేక పోతున్నామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 19,2026 04:27 pm
అక్కసుతోనే కాంగ్రెస్‌పై ఆరోపణలు: కడియం
రఘునాథపల్లి మండల కేంద్రంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌...

LATEST NEWS   Sep 19,2026 04:26 pm
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
మెట్‌ప‌ల్లిలో ఈ నెల 23, 24న నిర్వహించే వినాయక నిమజ్జన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ అశోక్ కుమార్ తో...

LATEST NEWS   Sep 19,2026 03:28 pm
మెట్‌ప‌ల్లి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మెట్‌ప‌ల్లి మున్సిపాలిటీ 26వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్,...

⚠️ You are not allowed to copy content or view source