Download our app
✖
Download our app
నేను ఎక్కడికీ పారిపోలేదు
NEWS Dec 28,2024 12:26 pm
అరెస్ట్ చేస్తారనే భయంతో తాము పారి పోయినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మాజీ మంత్రి పేర్ని నాని. తాము ఎక్కడికీ పారి పోలేదన్నారు. బాజాప్తాగా మాట్లాడుతూనే ఉన్నామని చెప్పారు. కావాలని కక్ష సాధింపుతో కేసులు నమోదు చేస్తున్నారంటూ వాపోయారు. అమాయకురాలైన తన భార్య జయసుధను చిత్రహింసలకు గురి చేయడం సబబు కాదన్నారు నాని.
Top News
LATEST NEWS Sep 19,2026 04:27 pm
అక్కసుతోనే కాంగ్రెస్‌పై ఆరోపణలు: కడియం
రఘునాథపల్లి మండల కేంద్రంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతోనే బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్...

LATEST NEWS Sep 19,2026 04:26 pm
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
మెట్‌పల్లిలో ఈ నెల 23, 24న నిర్వహించే వినాయక నిమజ్జన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ అశోక్ కుమార్ తో...

LATEST NEWS Sep 19,2026 03:28 pm
మెట్‌పల్లి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మెట్‌పల్లి మున్సిపాలిటీ 26వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్,...

⚠️ You are not allowed to copy content or view source