Logo
Download our app
కేటీఆర్ కేసుపై ఏసీబీ దూకుడు
NEWS   Dec 28,2024 11:17 am
మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా - ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈడీకి అందజేసింది అవినీతి నిరోధ‌క శాఖ‌. ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్ఎండీఏ చెల్లింపుల వివరాలు, ఒప్పంద ప్రతాలతో పాటు ఎఫ్ఐఆర్‌ను కూడా ఈడీకి అందజేసింది ఏసీబీ. హైకోర్టు ఆదేశాల మేర‌కు కౌంట‌ర్ ను దాఖ‌లు చేసింది. కీల‌క‌మైన అంశాల‌ను ఇందులో పొందుప‌ర్చింది. కాగా త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు కేటీఆర్.

Top News

LATEST NEWS   Feb 12,2026 03:31 pm
భారత్‌ బంద్: కార్మికులు కేంద్ర వ్యతిరేక సమ్మె
దేశవ్యాప్తంగా భారీ సమ్మె నిర్వహిస్తూ కార్మికులు, రైతులు కేంద్ర ప్రభుత్వ కొత్త నాలుగు లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలు మరియు కార్మిక, రైతు-ప్రజా వ్యతిరేక పొలీసీలకు వ్యతిరేకంగా...

LATEST NEWS   Feb 12,2026 02:57 pm
రాహుల్‌పై బీజేపీ డిమాండ్
లోక్‌సభలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు....

SPORTS   Feb 12,2026 10:45 am
భారత్–నమీబియా T20 వరల్డ్‌కప్ పోరు
భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్‌కప్ 2026లో తమ రెండో గ్రూప్ మ్యాచ్‌ను నమీబియాతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి ఫిబ్రవరి 12, సాయంత్రం 7...

⚠️ You are not allowed to copy content or view source