జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు సన్మానం
NEWS Dec 25,2024 07:26 am
ఇటీవల జరిగిన CM కప్ పోటీలలో మంచి ప్రదర్శన కనబర్చి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికఅయిన వెంకట్రావు పెట్ గ్రామ క్రీడాకారులు బొండ్ల ప్రవీణ్, ముత్కేల నితిన్‌లను బైన ప్రశాంత్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావుపేట్ గ్రామ నాయకులు మాచర్ల దశరెడ్డి, కొడీమ్యాల రవి, తోట శ్రీనివాస్, కోమటిరెడ్డి కృష్ణ రెడ్డి, బోగే శ్రీనివాస్, కొట్టాల శ్రీనివాస్, కనుముల వెంకటేష్, సర్ల రాజేష్, బోగే శ్రీనివాస్ పాల్గొన్నారు.