Logo
Download our app
ముగిసిన అల్లు అర్జున్ విచార‌ణ
NEWS   Dec 24,2024 11:48 am
సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న కేసుకు సంబంధించి న‌టుడు అల్లు అర్జున్ కేసు విచార‌ణ ముగిసింది. భారీ బందోబ‌స్తు మ‌ధ్య చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ కు చేరుకున్నారు. ఏసీపీ, డీసీపీ ఆధ్వ‌ర్యంలో మూడున్న‌ర గంట‌ల‌కు పైగా విచార‌ణ చేప‌ట్టారు. 50కి పైగా ప్ర‌శ్న‌లు సంధించిన‌ట్లు స‌మాచారం. విచార‌ణ పూర్త‌యిన వెంట‌నే గ‌ట్టి బందోబ‌స్తు మ‌ధ్య ఇంటికి చేరుకున్నారు బ‌న్నీ.

Top News

LATEST NEWS   Sep 07,2026 09:53 am
GWAC పదో వార్షికోత్సవంలో ఘనంగా సన్మానాలు
GWAC పదో వార్షికోత్సవ వేడుకలు దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నూతన కాన్సుల్ జనరల్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి...

BIG NEWS   Sep 07,2026 09:51 am
కొత్త పింఛన్లకు గ్రీన్‌సిగ్నల్‌!
AP: పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులు, ట్రాన్స్‌జెండర్‌ వర్గాల్లో...

BIG NEWS   Sep 07,2026 09:43 am
తెలంగాణలో 20 జిల్లాలకు అలర్ట్ జారీ
తెలంగాణలో 2 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేస్తూ.. 6 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, మరో 14 జిల్లాలకు...

⚠️ You are not allowed to copy content or view source