జెట్ స్పీడ్ తో ఏపీలో అభివృద్ది
NEWS Dec 24,2024 11:28 am
సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ కూటమి సర్కార్ డబుల్ స్పీడ్ తో దూసుకు వెళుతోందని, అభివృద్ది వైపు ఫోకస్ పెట్టిందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై జగన్ రెడ్డి సర్కార్ పెను భారం మోపిందని వాపోయారు. వాటిని తీర్చేందుకు నానా తంటాలు పడుతున్నామని వాపోయారు స్పీకర్.