www.breakingnow.app | Sun, 22 Nov 2026
LATEST NEWS World News, USA

అమెరికా లో ఘనంగా అయ్యప్ప పూజ

Share:
128 Views
అమెరికా లో ఘనంగా అయ్యప్ప పూజ

అయ్యా నిన్ను మరువను , అయ్యప్ప నిన్ను మరువను అంటూ అమెరికాలోని టెక్సాస్ లో హైద‌రాబాద్ కు చెందిన ఆనంద్ స్వామి త‌మ స్వ‌గృహంలో ఘ‌నంగా అయ్య‌ప్ప స్వామి పూజ నిర్వ‌హించారు. మ‌హా ప‌డి పూజ కార్య‌క్ర‌మానికి భారీ ఎత్తున భ‌క్తులు హాజ‌ర‌య్యారు. భ‌క్తి సంస్కృతిని యుఎస్ లో పెంపొందిచేలా చేయ‌డం ప‌ట్ల అయ్య‌ప్ప స్వామి భ‌క్తులు పెద్ద ఎత్తున హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.