Logo
Download our app
ఓపెన్ జిమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS   Dec 24,2024 06:54 am
మల్లాపూర్ మండల కేంద్రంలో ఓపెన్ జిమ్ ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. మంగళవారం స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందర ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ సెంటర్ ని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ రోజుల్లో ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలని, ముఖ్యంగా యువత ఓపెన్ జిమ్ వాడుకొవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 05,2026 10:19 pm
విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్‌లో తీవ్ర విషాదం. విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్ కు చెందిన...

LATEST NEWS   Sep 05,2026 10:17 pm
వరంగల్ అభివృద్ధిపై సీఎం దృష్టి సారించారు
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని 52వ డివిజన్ లో...

ఉపాధ్యాయ వృత్తికి విశిష్ట గౌరవం తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని కుడా చైర్మన్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source