పెద్దాపూర్ గురుకులంను సందర్శించిన సీనియర్ సివిల్ కోర్టు జడ్జి
NEWS Dec 21,2024 02:04 pm
పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు.మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను జగిత్యాల జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, ఉపాధ్యక్షుడు రాంబాబు, సెక్రెటరీ వేణు, ఏజీపీ ఆఫీస్ న్యాయవాదులు పాల్గొన్నారు.