Logo
Download our app
ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
NEWS   Oct 08,2024 10:12 am
మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద మల్యాల గ్రామ పెద్దలతో, నాయకులతో ఎస్ఐ నరేష్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ.. ఈ నెల 10,12న జరగబోయే బతుకమ్మ, దసరా ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో దారం ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేశ్వర్ రెడ్డి, మ్యాక లక్ష్మణ్, దూస వెంకన్న, పృథ్వీరాజ్, కాటిపల్లి శీను, ఇమామ్, రాజు, శ్రీకాంత్, రఫిక్, మారుతి, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

LATEST NEWS   May 24,2026 11:09 am
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను...

⚠️ You are not allowed to copy content or view source