Logo
Download our app
పల్లె దవాఖానాతో మెరుగైన వైద్యం
NEWS   Oct 08,2024 05:01 am
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామంలో 20 లక్షలతో పల్లె దవాఖాన నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి పూజ చేసారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ ములసపు లక్ష్మి,మాజీ సర్పంచ్ జయ రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

LATEST NEWS   May 24,2026 11:09 am
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను...

⚠️ You are not allowed to copy content or view source