Logo
Download our app
ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు.. రోడ్డు కూడా కనబడని పరిస్థితి..
NEWS   Oct 08,2024 04:03 am
మెట్‌ప‌ల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. అయితే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వార్డుల్లో ఖాళీ స్థలాలు కాలనీవాసులకు ఇబ్బందికరంగా మారాయి. ఇంటికి వెళ్లాలన్నా పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరగడంతో రోడ్డు కూడా కనబడడం పరిస్థితి నెల‌కొంది. ఖాళీ ప్లాట్లు పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో దోమలు వ్యాప్తి చెంది స్థానికులు జ్వరాల బారిన పడుతున్నారు. అధికారులకు స్పందించి పిచ్చి మొక్కలను తొలగించాలని కాలనీవాసులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Jul 26,2026 09:22 am
కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని...

LATEST NEWS   Jul 26,2026 09:21 am
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు గురుకుల సమస్యలపై వినతి
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ,...

LATEST NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source