Logo
Download our app
గల్ఫ్ ఎక్స్‌గ్రేషియా కోసం మార్గదర్శకాలు
NEWS   Oct 07,2024 04:43 pm
గల్ఫ్ 5 లక్షల ఎక్స్‌గ్రేషియా కొరకు మార్గదర్శకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో G.O ms.206‌ సోమవారం విడుదల చేసింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గ‌త సెప్టెంబ‌ర్ 16 న G.O.Ms.205 G.A.(NRI) డిపార్ట్మెంట్ ద్వారా విడుదల చేసిన గల్ఫ్ పాలసీ G.O.కు కొనసాగింపుగా 5 లక్షలు ఎక్స్-గ్రేషియా మార్గదర్శకాలు విడుదల చేశారు. దీంతో గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న కార్మికులకు భరోసా కలిగినట్ట‌యింది.

Top News

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

LATEST NEWS   May 24,2026 11:09 am
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను...

⚠️ You are not allowed to copy content or view source