Logo
Download our app
మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు
NEWS   Oct 07,2024 11:49 am
మల్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బత్తిని మల్లీశ్వరి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా జీవన్ రెడ్డి, డైరెక్టర్లు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మల్లీశ్వరి మాట్లాడుతూ.. మల్యాల, కొడిమ్యాల మండలంలోని రైతుల సమస్యలను పరిష్కరించడానికి పాలకవర్గంతో కలిసి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్, నర్సింహారెడ్డి, మల్లేష్ గౌడ్, నారాయణ, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

LATEST NEWS   May 24,2026 11:09 am
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను...

⚠️ You are not allowed to copy content or view source