Logo
Download our app
మెట్రోలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు
NEWS   Oct 07,2024 05:51 am
మెట్రో రెండో దశలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరిస్తున్నారు. ఈ ప్రతిపాదిత కొత్త కారిడార్‌-4కు ప్రస్తుతమున్న 3 కారిడార్లను కనెక్ట్ చేస్తారు. నగరంలో ఏ మూలన ఉన్నవారైనా ఈజీగా ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా మెట్రోను అనుసంధానం చేయనున్నారు. నాగోల్‌ నుంచి ఆరాంఘర్‌ చౌరస్తా మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 36.6 కి.మీ. మార్గాన్ని మెట్రో ప్రతిపాదించింది. దీనికి సంబంధించి డీపీఆర్‌ తుది మెరుగులు దిద్దుకుంటోంది. కారిడార్-4లో మెుత్తం 24 స్టేషన్లు ఉంటాయి.

Top News

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

LATEST NEWS   May 24,2026 11:09 am
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను...

⚠️ You are not allowed to copy content or view source