Logo
Download our app
టమాటా ధర పెరుగుదలకు కారణమిదే..
NEWS   Oct 06,2024 05:51 pm
టామాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేవలం 15 రోజుల్లోనే టమాటా ధరలు ఏకంగా ట్రిపుల్ అయ్యాయి. ప్రస్తుతం టమాటా ధర.. 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీంతో సరఫరా తగ్గిపోవటంతో.. మార్కెట్‌లో డిమాండ్ పెరిగిపోయింది. మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా సరుకు లేకపోవటంతో.. ఈ పరిస్థితిని కొందరు దళారులు సొమ్ము చేసుకుంటూ.. రేట్లు భారీగా పెంచుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

Top News

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

LATEST NEWS   May 24,2026 11:09 am
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను...

⚠️ You are not allowed to copy content or view source