Logo
Download our app
పవన్ కల్యాణ్‌కు ప్రకాశ్‌రాజ్ చురక
NEWS   Oct 06,2024 04:47 pm
ఇటీవల అన్నాడీఎంకే 53వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎంజీఆర్ ను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్‌పై ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో.. పైనుంచి ఆదేశాలు అందాయా? అంటూ పవన్‌కు చురక అంటించారు. అంతకుముందు, మరో ట్వీట్‌లో తమిళ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను కూడా ప్రకాశ్ రాజ్ పంచుకున్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source