Logo
Download our app
జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య
NEWS   Oct 06,2024 03:30 pm
జీవితంపై విరక్తి చెంది ఇబ్రహీంపట్నం మండలం సత్తక్క పల్లి గ్రామ శివారులో గల వరద కాలువను అనుకొని చెట్టుకు ఉరివేసుకొని మోర్తాడ్ గ్రామానికి చెందిన కందేష్ ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి ఇబ్రహీంపట్నం SI A అనిల్ చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి శవాన్ని మెట్‌ప‌ల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు శవ పరీక్ష నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

Top News

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

LATEST NEWS   May 24,2026 11:09 am
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను...

⚠️ You are not allowed to copy content or view source