Logo
Download our app
ఇస్కాన్ మందిరం కొరకు భూమి పూజ
NEWS   Oct 06,2024 01:05 pm
సిరిసిల్ల జిల్లా: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) వారి ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరళ్ల గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించనున్న ఇస్కాన్ మందిరం భూమి పూజ మహోత్సవ కార్యక్రమములో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లాలో సువిశాలంగా నూతన ఇస్కాన్ మందిరాన్ని నిర్మించుకోవడం అందరి అదృష్టంగా భావించాలి అని అన్నారు.

Top News

LATEST NEWS   Jul 26,2026 09:22 am
కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని...

LATEST NEWS   Jul 26,2026 09:21 am
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు గురుకుల సమస్యలపై వినతి
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ,...

LATEST NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source