Logo
Download our app
పల్లకి (శావా) ఊరేగింపులో బందోబస్తు ఏర్పాటు చేయాలి
NEWS   Oct 06,2024 10:34 am
మెట్‌పల్లి మండలం వెల్లుల గ్రామంలో 13వ తేదీ వరకు, సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు జరిగే దసరా ఉత్సవాల శావా పల్లకి ఊరేగింపులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా జరగడానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాల‌ని, దసరా ఉత్సవాలు సజావుగా జరిగేటట్టు చూడాలని మెట్ పల్లి ఎస్సై చిరంజీవికి వెల్లుల గ్రామ పెద్దలు వినతి పత్రం అందించారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source