Logo
Download our app
మద్యం షాపుల దరఖాస్తుకు 9న గడువు
NEWS   Oct 05,2024 06:00 pm
నూతన మద్యం పాలసీ అమలవుతున్న నేపథ్యంలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే ఆశావాహులు ముందు గానే మద్యం షాపులకు దరఖాస్తులు నమోదు చేసుకోవాలని అనంతపురం ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం . శ్రీరామ్ పేర్కొన్నారు. హిందూపురం సర్కిల్ పరిధిలో 11 మద్యం దుకాణాలకు, పరిగి మండల పరిధిలో ఒక దుకాణంకు హిందూపురం ఎక్సైజ్ స్టేషన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్న ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించారు.

Top News

LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...

LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...

LATEST NEWS   Jun 14,2026 08:25 pm
కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్...

⚠️ You are not allowed to copy content or view source