Logo
Download our app
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...

LATEST NEWS   Jun 14,2026 08:25 pm
కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్...

LATEST NEWS   Jun 14,2026 07:31 pm
బాధితులను పరామర్శించిన కార్పొరేటర్ BS రావు
పాల్వంచ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను 6వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్. రావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం...

⚠️ You are not allowed to copy content or view source